ABCD Movie Review And Rating || ఎబిసిడి సినిమా రివ్యూ అండ్ రేటింగ్ || Filmibeat Telugu

2019-05-17 7

ABCD – American Born Confused Desi starring Allu Sirish and Rukshar Dhillon, Directed by Sanjeev Reddy has received mixed review and rating from the audience. The film is a comedy drama and it is a remake of the Malayalam film of the same name.
#abcdmovie
#abcdmoviereview
#abcdmoviepublictalk
#allusirish
#nani
#tollywood
#madhurasridhar
#daggubatisuresh
#sureshproductions
#jersey
#alluarjun
#naturalstar

దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ 'ఎబిసిడి- అమెరికన్ బార్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్. శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.